Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
స్పెషల్ స్టోరీస్
 • 08 Oct 2018

  కుయ్యో మొయ్యో ప్రచారం..!

  ఉట్టికి ఎగరలేనిబాబు ఆకాశానికి ఎగురుతానన్నట్టుగా ఉంది ఎపి సర్కారు తీరు. ఆపదలో మనుషుల ప్రాణాలు రక్షించే అంబులెన్సులు మూలనపడి మూలుగుతున్నాయి... ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అని నెత్తి నోరూ … పూర్తిగా చదవండి

 • 08 Oct 2018

  ప్రజా సంకల్ప యాత్ర @ 3100 కిలోమీటర్లు

   – వైయస్‌ జగన్‌ పాదయాత్రలో మరో మైలు రాయి– ఆనందపురం క్రాస్‌ వద్ద మొక్క నాటిన జననేత   విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు … పూర్తిగా చదవండి

 • 08 Oct 2018

  బాబు అవకాశవాదం

   చంద్రబాబు అవకాశవాదానికి పెట్టిన మారు పేరు ప్రజాస్వామిక అవసరం. చంద్రబాబు పొత్తులన్నీ చారిత్రక అవసరాలు, ప్రజాస్వామిక అవసరాలుగా పేరు మార్చుకుంటాయి. కూటమి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఇన్నేళ్ల రాజకీయ … పూర్తిగా చదవండి

 • 06 Oct 2018

  బ‌య‌ట‌ పడుతున్న బాబు బాగోతం

  ఐటి శాఖ దాడుల నేపథ్యంలో చంద్రబాబుకు చిత్త భ్రమణం మొదలైంది. తెలుగు తమ్ముళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆదాయపన్నుల శాఖ అధికారుల దాడులతో బాబు పని ఉక్కిరి బిక్కిరిగా ఉంది. … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  రాజకీయం రంగులు మారుతోంది

  ఓవైపు జనం కోసం జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర జైత్రయాత్రలా సాగుతుంటే, నారా బాబుగారి రాజకీయాలు రంగులు మారుతున్నాయి. ఓవైపు జనంతో మమేకమవుతూ, వారి సమస్యలు వింటూ, వారికి భరోసానిస్తూ జగన్‌ … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  రావణ పాలనలో రాక్షస అధికారులు

    రాజెలా ఉంటే మంత్రులు, సైనికులూ అలాగే ఉంటారు. రాజు పీడించేవాడైతే సేవకులూ అలాగే తయారౌతారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పీడనే సాగుతోంది. సామాన్యులను అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరోవైపు … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  మనసున్న మారాజు

   - వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ను దగ్గరగా చూస్తున్న జనం మాట ఇది-  ప్రజా సంకల్ప యాత్రలో పరిమళిస్తున్న మానవత్వం-  చిన్నారి చెప్పు లేకుండా రావడంతో తల్లడిల్లిన జననేత  - సెక్యూరిటీతో చెప్పు వెతికించి … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  సర్వేలు చెబుతున్న షాకింగ్ నిజాలు

  సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. మీడియా పోల్స్ తో పాటు, వివిధ సంస్థలు చేస్తున్న సర్వేల వివరాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేస్తున్నాయి. రిపబ్లిక్ టివి మొదలు చాలా ఛానళ్లు చేస్తున్న … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  స్పీకర్ కోడెలకు నోటీసులు

  నిన్న చంద్రబాబు ఇవాళ కోడెల...కోర్టు తాఖీదులందుకోవడంలో టిడిపి నేతలు అధ్యక్షుడితో పోటీ పడుతున్నట్టున్నారు. ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్. … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్

  ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ .... ఇలాగే ఉంటుంది చంద్రబాబు చెప్పేది. రాష్ట్రం రెండంకెల అభివృద్ధి చెందింది అంటాడు. అంతలోనే లోటు బడ్జెట్ తో రాష్ట్రం కష్టాలు పడుతోందని చెబుతాడు. … పూర్తిగా చదవండి

 • 05 Oct 2018

  జ‌న‌నేత వెంటే జ‌న‌మంతా

  - సీ ఓటర్‌ సర్వేలో వైయ‌స్ఆర్‌ సీపీదే పైచేయి - ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 21 లోక్‌సభ సీట్లు కైవసం- 4 స్థానాలకు టీడీపీ పరిమితం- 9% ఓట్లను కోల్పోనున్న అధికార … పూర్తిగా చదవండి

 • 04 Oct 2018

  ఓట్లు చీల్చానని ఒప్పుకున్న పవన్

      నిజాలు నిప్పు కణికలు...ఎన్నాళ్లు వాటిని దాచి ఉంచాలని చూసినా ఏదో రోజు నిప్పులు కక్కుకుంటూ  బైటకొస్తాయి. అబద్ధాల గోడలను బద్దలుకొట్టేస్తాయి. ముసుగు తెరలను కాల్చి మసి చేస్తాయి. పవన్ కళ్యాణ్ టిడిపికి సపోర్ట్ … పూర్తిగా చదవండి

 • 03 Oct 2018

  ఎపిలో ఉద్యోగాలు లేవంటున్న చంద్రబాబు

   అవునండీ చంద్రబాబే...ఈమాట అంటున్నారు. స్కిల్స్ డెవలప్ చేసుకుని ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లండని యువతకు సూచనలిస్తున్నారు. యువనేస్తం కార్యక్రమంలో నిరుద్యోగలతో ముఖాముఖీ మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో ఉద్యోగ కల్పన … పూర్తిగా చదవండి

 • 01 Oct 2018

  క‌దిలించిన ఫొటో.. క‌ద‌లి రాని యంత్రాంగం

  ఎద్దు మూలిగిన వ్య‌వ‌సాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగు ప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదు అనేది సామెత‌. రాష్ర్టంలో ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. ఈ ఫొటో చూస్తే మాన‌వ‌త్వం ఉన్న … పూర్తిగా చదవండి

 • 29 Sep 2018

  కక్ష సాధింపుపై చంద్రబాబు సానుభూతి

    ఎపి సిఎమ్ చంద్రబాబు అప్పుడప్పుడూ అపర జ్ఞానావతారాన్ని ఎత్తుతుంటారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కేంద్రం కుట్రలు చేస్తోందనే సత్యాన్ని బాబు గుర్తించారట.ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కన్నీరు మున్నీరౌతున్నారు. పరోక్షంగా … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com