Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
స్పెషల్ స్టోరీస్
 • 25 Apr 2015

  బాబుగారి భూదాహం తీరనిది!

  పేద రైతుల నుంచి బలవంతంగా సమీకరణరాజధాని కోసం ఇప్పటికే 30వేల ఎకరాలు లాక్కున్నారుటూరిజం పేరుతో మరో 10వేల ఎకరాల సేకరణకు నిర్ణయంఉద్యోగుల క్వార్టర్ల కోసం ఇంకా పూలింగ్.. హైదరాబాద్: సామదానభేద దండోపాయాలతో … పూర్తిగా చదవండి

 • 23 Apr 2015

  విమానాశ్రయంపై విమర్శల వెల్లువ

  భోగాపురం విమానాశ్రయం చుట్టూ చిక్కులు15వేల ఎకరాల భూసమీకరణ యత్నాలపై విమర్శలుచంద్రబాబు భూ దాహంపై నిరసనలువిమానాశ్రయం మాకొద్దంటున్న రైతులు విజయనగరం: విశాఖపట్నం-విజయనగరం సరిహద్దుల్లో ఉన్న భోగాపురం కు కష్టం వచ్చి పడింది. అక్కడ ఏర్పాటు … పూర్తిగా చదవండి

 • 20 Apr 2015

  బాబు సర్కార్ లిక్కర్ వ్యాపారం!

  జులై నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలువేలంపాట... లెసైన్సులు.. లాటరీలు బంద్...అభివృద్ధి పనులు ప్రయివేటుకు... మద్యం వ్యాపారం ప్రభుత్వానికా..?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ రంగమంటే పరమ చిరాకు. అందుకే … పూర్తిగా చదవండి

 • 18 Apr 2015

  చంద్రబాబు చైనాయాన్‌తో ఒరిగిందేమిటి?

  టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో భారత్ బెస్ట్... చైనాను అర్థించడం దేనికి?సోలార్, సిమెంట్ ఇండస్ట్రీలకు స్థానికులు పనికిరారా?ఇక్కడివారికి కేసులు... బైటవారికి బంపర్ ఆఫర్లు..ఎంఓయూలు ఎందుకు బహిర్గత పరచరు?రాయితీలు, పెనాల్టీ క్లాజుల సంగతేమిటి?తొమ్మిదేళ్లలో ఎన్ని … పూర్తిగా చదవండి

 • 17 Apr 2015

  బండారం బయటపడుతుందనే...

  జగన్ ప్రాజెక్టుల బాటపై విషం కక్కుతున్న మంత్రులుపోలవరం, పట్టి సీమలపై సమాధానాల్లేని ప్రశ్నలెన్నోఇంకుడుగుంతల బాబు ప్రాజెక్టులు కడతాడా?ప్రాజెక్టులపై శ్వేతప్రతం ఇచ్చే దమ్ముందా?జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుల బాటపై తెలుగుదేశం పార్టీకి … పూర్తిగా చదవండి

 • 17 Apr 2015

  ఇరిగేషన్ అంటే బాబుకు ఇరిటేషన్!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు చాలా ఇరిటేషన్లు ఉన్నాయి. అందులో ఇరిగేషన్ కూడా ఒకటి. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడుగారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో సాగునీటి … పూర్తిగా చదవండి

 • 16 Apr 2015

  ‘పట్టిసీమ’లో నిష్టుర నిజాలు

  కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్టుప్రభుత్వ పెద్దలకూ కమీషన్లు పోలవరం పూర్తికాకుండా చూడడమే లక్ష్యంరాయలసీమకు ప్రయోజనం ఒట్టిమాట...?కృష్ణా నికర జలాలకు మంగళంకాచుక్కూచున్న ఎగువరాష్ట్రాలు పట్టిసీమ... ఇపుడు ఆంధ్రప్రదేశ్‌తో పాటు దాని సరిహద్దు రాష్ట్రాలలో … పూర్తిగా చదవండి

 • 16 Apr 2015

  మీకు కోట్లు..రైతుల‌కు ఇక్క‌ట్లా..!

  వైఎస్ఆర్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో ఎన్నో విష‌యాలు ప్ర‌జ‌ల‌కు చేరుతున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప‌ట్టి సీమ రేవు దగ్గ‌ర రైతుల‌తో రచ్చ బండ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. … పూర్తిగా చదవండి

 • 16 Apr 2015

  పట్టిసీమ బండారం బ‌ట్ట‌బ‌య‌లు

  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో భాగంగా ధ‌వ‌ళేశ్వ‌రం కాట‌న్ బ్యారేజ్ ను సంద‌ర్శించారు. అక్క‌డ రిటైర్డ్ ఇంజ‌నీర్లు, ఇరిగేష‌న్ నిపుణులు, రైతు సంఘాల నాయ‌కుల‌తో క‌లిసి క్షేత్ర … పూర్తిగా చదవండి

 • 15 Apr 2015

  శిలాఫలకాలే బాబు ఘనత!

  బాబు హయాంలో సీమకు తీరని అన్యాయంనిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండోదిగా అనంతపురం జిల్లా రికార్డులకెక్కింది. అతి తక్కువ వర్షం … పూర్తిగా చదవండి

 • 13 Apr 2015

  సాగునీటిరంగంపై వైఎస్ చెరగని ముద్ర

  2004 తర్వాత మారిన ప్రాధాన్యతలుసాగునీటి రంగానికి పెద్దపీటకోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో చేపట్టిన జలయజ్ఞంవైఎస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన 23.49 లక్షల ఎకరాలుసాగునీటి రంగానికి వైఎస్ చేసిన కేటాయింపులు, … పూర్తిగా చదవండి

 • 08 Apr 2015

  నెరవేరిన వైఎస్ ఆశయం

  ప్రొద్దుటూరు: వైఎస్  సీఎంగా ఉన్న హయాంలో నగర బాట కార్యక్రమంలో భాగంగా 2008 ఆగస్టు నెలలో ప్రొద్దుటూరుకు వచ్చారు.  స్థానిక రాజీవ్ సర్కిల్‌లో ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాలతోపాటు యోగివేమన ఇంజ … పూర్తిగా చదవండి

 • 07 Apr 2015

  క‌ష్టం వ‌స్తే క‌ళ్ల నీళ్లు పెట్టుకోవాలా..!

  ఇప్పుడు అదే ప్ర‌శ్న తెలుగు నాట వినిపిస్తోంది. తెలుగు ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ఎవ‌రితో చెప్పుకోవాలా అన్న దిగులు క‌లుగుతుంది. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఆదుకోవ‌టం మాట అటుంచి క‌నీసం … పూర్తిగా చదవండి

 • 07 Apr 2015

  'టీడీపీపై ప్రజా వ్యతిరేకత మొదలైంది'

  పాడేరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ మరోసారి మండిపడింది. సోమవారం పాడేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సదస్సు లో పార్టీ నేతలు ప్రభుత్వం అవలంభిస్తున్న … పూర్తిగా చదవండి

 • 24 Mar 2015

  విద్యుత్ లెక్కలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

  హైదరాబాద్: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలపై ఆయన … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com