Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
స్పెషల్ స్టోరీస్
 • 20 Jan 2018

  రెండు రోజుల పుడింగు

  – ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. బాబు మాటల మార్పిడి– అప్పటికప్పుడే ఉప్పెనవుతాడు.. అంతలోనే చల్లబడతాడురక్తం మరిగిపోతోంది.. మోడీని కలవను.. అపాయింట్‌మెంట్‌ అడగను ..నోట్ల రద్దు చేయమని నేనే సలహా ఇచ్చా.. అదొక … పూర్తిగా చదవండి

 • 20 Jan 2018

  ప్రజలకు ప్రతిబింబం ప్రజా సంకల్పం

  ఆశలు చిగురించే దారి. తోడుందనే ధైర్యం నిండిన ఊపిరి. ఆ అడుగులు భవితను రాసే సంతకాలనే నమ్మకం. ఇది ప్రజా సంకల్పం. వేలాదిగా తరలివస్తున్న ప్రజా సమూహంలో కదలలేని దివ్యాంగులు, … పూర్తిగా చదవండి

 • 19 Jan 2018

  ఆదాయం కోసం అమరావతికి రమ్మంటారా?

  – ఉపాధి అవకాశాలు లేకుండా ప్రజలెలా వస్తారు– లెక్కల్లో తప్ప వాస్తవంలో కనపడని అభివృద్ధి– అన్ని ప్రధాన రంగాల్లోనూ వెనుకబాటే– నాలుగేళ్లలో చంద్రబాబు సాధించింది శూన్యంవాళ్లతో తిరిగితే వీళ్లు వాళ్లవుతారనే … పూర్తిగా చదవండి

 • 18 Jan 2018

  బాబు పవర్ సెంటిమెంట్

  పదవీ గండం ఉందని తెలిస్తే అక్కడ అడుగు కూడా పెట్టని చంద్రబాబుసెంటిమెంట్లను ఫాలో అయితే అధికారం అంటిపెట్టుకుని ఉంటుందని ఆశఅడుగుతీసి అడుగు వేయాలంటే వాస్తు చూస్తున్న ముఖ్యమంత్రిపదవే ప్రాణం, అధికారంపై … పూర్తిగా చదవండి

 • 16 Jan 2018

  నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి సంజీవనా?

  – సమస్యలను పక్కన పెట్టి రాజకీయం– ఏడాదిన్నర తర్వాత కలిసింది అందుకేనా– రాష్ట్ర ప్రజలతో చంద్రబాబు ఆటలు దాదాపు ఏడాదిన్నర తర్వాత మోడీ అపాయింట్‌ మెంట్‌ దక్కించుకున్న చంద్రబాబు.. వారిద్దరి మధ్య … పూర్తిగా చదవండి

 • 11 Jan 2018

  జన్మభూమిలోనూ గ్రాఫిక్సు

  – తప్పుడు లెక్కలతో వ్యవసాయంలో వృద్ధిరేటు – ప్రజల నిరసనను పట్టించుకోని సర్కారు– 2019 ఎన్నికలే లక్ష్యంగా పథకాల రూపకల్పన– గత హామీలే నెరవేర్చని సర్కారుజన్మభూమి పేరు చెప్పి మరో గ్రాఫిక్సు … పూర్తిగా చదవండి

 • 10 Jan 2018

  జన్మభూమికి జీరో మార్కులు

   జన్మభూమి నిర్వహణ అంతా అధ్వాన్నంగా ఉందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్వయంగా బయటపెట్టారు. జన్మభూమి నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాలూ సి గ్రేడ్ లో ఉన్నాయని, మండలాలు సైతం … పూర్తిగా చదవండి

 • 10 Jan 2018

  టీడీపీ పలాయన మంత్రం

  – బహిరంగ చర్చలకు భయపడుతున్న తెలుగు తమ్ముళ్లు– చంద్రబాబు సహా వెనకడుగు వేసిన నాయకులు– మీడియా ప్రతినిధులకూ సమాధానం చెప్పలేని స్థితిలో బాబు మన గురించి రాసే మీడియా ఉంది.. ఏం … పూర్తిగా చదవండి

 • 09 Jan 2018

  దర్జాగా దోపిడీ

  – హైకోర్టు కట్టకుండా నిధులు మింగేసిన బాబు – కేంద్ర నిధులు ఆడంబరాలకు ఆంధ్రాలో గత మూడున్నరేళ్లుగా విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఒక రహస్య ఎజెండాతో ముందుకుసాగుతున్నట్టుగా … పూర్తిగా చదవండి

 • 07 Jan 2018

  ముఖ్యమంత్రా ముఠా నాయకుడా?

  నాయకుడంటే హుందాగా ఉండాలి. అతడి వెంట పదిమంది నడిచేలా ఉండాలి. ఎలాంటి కష్టమైనా ఆ నాయకుడికి చెప్పుకోవాలనిపించాలి. చెప్పుకుంటే ఆ కష్టానికి ఓదార్పు దొరుకుతుందన్న ఆశ కలగాలి. మొత్తంగా నాయకుడంటేనే … పూర్తిగా చదవండి

 • 06 Jan 2018

  రాష్ట్ర వ్యాప్తంగా తాంత్రిక పూజలు..?

  – చంద్రబాబు రంగంలోకి దిగాక నోరు మెదపని ఆలయ కమిటీ సభ్యులు– దేశ ప్రథమ మహిళను చేర్చి తప్పించుకునే కుట్ర దుర్గ గుడిలో క్షుద్ర పూజల కేసును నిజనిర్ధారణ కమిటీ పేరుతో … పూర్తిగా చదవండి

 • 05 Jan 2018

  పచ్చతమ్ముళ్ల నాలెడ్జ్ పెంచుకోండి

  విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జన్మభూమిలో చంద్రబాబు మాట్లాడుతూ ఒకప్పుడు భారతదేశంలో చదువుల విశిష్టత గురించి చెప్పుకొచ్చారు. చరిత్రను వివరించారు. సిలికాన్ వాలీలో అత్యధిక ఆదాయం తెచ్చుకునేది తెలుగువారే అన్నారు. … పూర్తిగా చదవండి

 • 04 Jan 2018

  చంద్రబాబు చెత్త శుద్ధి

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వింటే కంచం అమ్మి మెట్టెలు చేయించిన చందంగా ఉంది. రాష్ట్రాన్ని ఓ పక్కన దోచుకుని తింటూ మరోపక్క ఏమేమో చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం బాబుకే … పూర్తిగా చదవండి

 • 04 Jan 2018

  మూగబోయిన నిజాలు

  – ప్రాజెక్టులు ప్రారంభించడమే గొప్పగా ప్రచారం.. జనం మండిపాటు – మైకు కట్‌ చేసి వాస్తవాలు అడ్డుకోవచ్చని భ్రమవాస్తవాలు చెప్పే అలవాటు లేదు.. ప్రజల కోసం పనిచేసే పట్టుదల లేదు.. తప్పును … పూర్తిగా చదవండి

 • 04 Jan 2018

  ప్రజారోగ్యం కాదు ఓట్లకు గాలం

  చంద్రబాబుకు ఉన్నట్టుండి ప్రజల సంక్షేమం గుర్తొచ్చింది. మీరు ఏ నీళ్లు తాగుతున్నారో, ఏ గాలి పీలుస్తున్నారో, ఎలాంటి భూమిలో పండిపస్తున్నారో అన్నీ తెలసుకుంటున్నాను అని చెబుతున్నారు. నేడు పులివెందులలో జరిగిన … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com