Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా రాజధానిలో ఇంతవరకు ఒక్క ఇటుక కూడ పడలేదుః వైయస్సార్సీపీ                               అసెంబ్లీలో చంద్రబలి సినిమా..అరచేతిలో వైకుంఠంలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               రాజధాని నిర్మించే సామర్థ్యం వైయస్ జగన్ కే ఉందిః వైయస్ జగన్                               బీసీ సంక్షేమంపై చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ                               ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా                               వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ మద్దతు                               ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ వాకౌట్                               ఆడియో టేపుల్లో రికార్డైన మనవాళ్లు భ్రీపుడ్ మీ వాయిస్ తనదో కాదో బాబు చెప్పాలిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారుః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
  • 17 Feb 2017

    గడప గడపలో గోడు

    తూర్పు గోదావరి జిల్లాలో విస్తృతంగా గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంగ్రామాల్లో వెల్లువెత్తున్న సమస్యలుబయటపడుతున్న చంద్రబాబు మోసాలుఅండగా ఉంటామని భరోసానిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులుతూర్పు గోదావరి జిల్లా: గత రెండున్నరేళ్లుగా … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 17 Feb 2017

    రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది

    కర్నూలు జిల్లాః బనగానపల్లె నియోజకవర్గం 1వ వార్డ్ NGO’S కాలనీ , పంచామపేట కాలనీలలో వైయస్సార్సీపీ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి గడప గడప కు వైయస్సార్ కార్యక్రమాన్నినిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 16 Feb 2017

    గాడిత‌ప్పిన పాల‌న‌

    తూర్పు గోదావ‌రి: ప్రభుత్వం మూడు  సంవత్సరాలు కావస్తున్నా కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్దాయిలో మంచినీరు, డ్రయినేజి, రహదారులు నిర్మించలేకపోతున్నారని, కోట్లు వెచ్చించామంటున్న ప్రభుత్వం కనీసం ప్రజాపాలనను గాలికొదిలేసింది … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 16 Feb 2017

    పోటెత్తిన పల్నాడు

    ‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’కు అనూహ్య స్పందనగుంటూరు:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం పిడుగురాళ్లలో ఈ నెల 15వ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 16 Feb 2017

    దివిలిలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

    తూర్పుగోదావరి: పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో శుక్రవారం గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 16 Feb 2017

    మౌలిక సదుపాయలు కల్పించడంలో సర్కార్‌ విఫలం

    తూర్పుగోదావరి: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్‌ఆర్‌సీపీ అమలాపురం ఇన్‌చార్జ్‌ పినిపే విశ్వరూప్‌ మండిపడ్డారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, శింగరాయపాలెంలో గురువారం గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 16 Feb 2017

    ఆర్యపేటలో గడప గడపకూ వైయస్‌ఆర్‌

    పశ్చిమ గోదావరి: యలమంచిలి మండలం ఆర్యపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల కన్వీనర్‌ పొత్తూరి బుచ్చిరాజు తెలిపారు. ఈ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 15 Feb 2017

    భీమనపల్లిలో గడప గడపకూ వైయ‌స్ఆర్‌

    తూర్పు గోదావ‌రి:  భీమనపల్లి గ్రామంలో గురువారం, శుక్రవారం గడప గడపకూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం, శుక్రవారం మధ్యాహ్నం … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 15 Feb 2017

    అబద్ధపు హామీలతో నయవంచన

    తూ.గో.జిల్లాః  పి.గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మండలం, మాచవరం గ్రామంలో 150 వ రోజు గడప గడపకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 15 Feb 2017

    దిగ్విజయంగా గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం

    ప్రకాశంః జిల్లాలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపలో పర్యటిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం సియస్ పురం మండలం … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 14 Feb 2017

    అబద్ధపు హామీలతో మోసం

    తూర్పుగోదావ‌రి: ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోస‌గించార‌ని ముమ్మిడివరం నియోజకవర్గం వెైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ విమ‌ర్శించారు. ముమ్మిడివ‌రం నగరపంచాయతీ 8వార్డులో పితాని బాల‌కృష్ణ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 14 Feb 2017

    ప్రజావ్యతిరేక సర్కార్ పై పోరాటం

    శ్రీకాకుళంః జిల్లాలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. తమ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సర్కార్ తీరును ఎండగడుతూ … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com