Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 22 Aug 2016

  ప్రతీ నోట ఒకే మాట

  గడపగడపలో వైయస్సార్సీపీకి జన నీరాజనంబాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలుక‌ర్నూలు జిల్లా నెట్‌వ‌ర్క్‌:నందికొట్కూరులో..వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మానికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. క‌ర్నూలు జిల్లా … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 22 Aug 2016

  ప్ర‌జ‌ల ప‌క్షాన వైయ‌స్సార్సీపీ

  న‌ర‌స‌న్న‌పేట‌:  ప్ర‌జా స‌మ‌స్య‌లే అజెండాగా ప్ర‌భుత్వాన్ని వైయ‌స్సార్‌సీపీ నిల‌దీస్తోంద‌ని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ధ‌ర్మాన కృష్ణ‌దాసు అన్నారు. స్థానిక మేజ‌రు పంచాయ‌తీ ప‌రిధిలో నేతాజీవీధి, … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 20 Aug 2016

  గడపగడపలో వైయస్సార్సీపీ జెండా రెపరెపలు

  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. ప్రజల వద్దకు వెళ్లిన వైయస్సార్సీపీ శ్రేణులకు విశేష ఆదరణ లభిస్తోంది. పూలవర్షంతో  వైయస్సార్సీపీ నాయకులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రకాశం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 20 Aug 2016

  చంద్రబాబు మోసాలు తేటతెల్లమయ్యాయి

   బాబు కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారుమంత్రాల‌యం))చంద్ర‌బాబువి మాటలే తప్ప చేతలు శూన్యమని మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పెద్ద‌క‌డ్బూర్ మండ‌లం, చిన్నాటుమ్మ‌ల‌మ్, బాపుర‌మ్ గ్రామాల్లో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 20 Aug 2016

  అబద్ధపు హామీలతో కాలయాపన

  బాబు పాలనపై పెల్లుబికుతున్న ఆగ్రహంగడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. విశాఖ డిల్లా యలమంచిలి నియోజకవర్గ కన్వీనర్ ప్రగడ నాగేశ్వరరావు ములకపల్లి గ్రామంలో గడగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 19 Aug 2016

  బాబు పాలనలో అభివృద్ధి శూన్యం

  శ్రీకాకుళం(ఆమదాలవలస): చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని, డ్వాక్రా మహిళలు, … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 19 Aug 2016

  ప్రజల గోడు పట్టని సర్కార్

  టీడీపీ పాలనలో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రతీ ఇంట్లో అరణ్యరోదనే.  ఎన్నికల ముందు అదీ చేస్తాం, ఇదీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చి సగకాలం పూర్తిఅయినా ఇంతవరకు ఒక్క హామీని … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 19 Aug 2016

  వైయస్సార్సీపీ శ్రేణులకు జన నీరాజనం

  విశాఖపట్నంః వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 Aug 2016

  బాబు అవినీతి పాలనకు అంతం తప్పదు

  చంద్ర‌బాబును ప్ర‌జ‌లు మ‌న్నించ‌రుక‌ర్నూలు జిల్లా) గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా  కర్నూలు నగర ఇంఛార్జ్ హఫీజ్ ఖాన్ ప్రకాశ్ నగర్ , ఎస్బీఐ కాలనీలో పర్యటించారు. ప్రజల సమస్యలు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 Aug 2016

  టీడీపీ వచ్చాక అన్నీ కష్టాలే

  క‌ర్నూలు(ప‌గిడ్యాల‌):  కేసీ కాలువ‌కు సాగునీరు విడుద‌ల చేయించి ఆయ‌క‌ట్టు రైతుల‌ను ఆదుకుంటాన‌ని నందికొట్టూరు ఎమ్మెల్యే వై. ఐజ‌య్య రైతుల‌కు భ‌రోసానిచ్చారు. ప‌గిడ్యాల మండ‌లం ప్రాత‌కోట గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 Aug 2016

  ప్రజలను నట్టేట ముంచారు

  క‌ర్నూలు జిల్లా(ఎమ్మిగ‌నూరు): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజలను మోసగించారని ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు.  ప్రజాసమస్యలు గాలికొదిలేసి బాబు విదేశాల వెంబ‌డి తిరుగుతున్నార‌ని మండిపడ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 16 Aug 2016

  బాబుకు ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెబుతారు

  ప్ర‌కాశం(ద‌ర్శి):  మోసపూరిత హామీలతో వంచించిన చంద్రబాబుకు  ప్ర‌జ‌లు తొంద‌ర‌లోనే త‌గిన బుద్ధి చెబుతార‌ని మాజీ ఎమ్మెల్యే బూచ‌ప‌ల్లి శివ‌ప్ర‌సాద్ అన్నారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com