Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 02 Sep 2016

  ప్రజల పక్షాన నిరంతర పోరాటం

  బాబు మోసాలు ఇక చెల్ల‌వుక‌ర్నూలు (క‌ల్లూరు): ఎన్నిక‌ల‌కు ముందు ఎడాపెడా హామీలిచ్చి ఆ త‌ర్వాత మాట మార్చిన చంద్ర‌బాబు మోసాలు ఇక చెల్ల‌వ‌ని వైయ‌స్సార్ సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 01 Sep 2016

  మోసకారి బాబును సాగనంపుదాం

  ప్ర‌జావంచ‌కుడు చంద్ర‌బాబుడోన్))న‌మ్మిన వారిని వంచించ‌డ‌మే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నైజ‌మ‌ని పీఏసీ చైర్మ‌న్, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 01 Sep 2016

  ఇంకెన్నాళ్లు బాబు నీ మోసాలు

  అమలుగాని హామీలిచ్చి మోసంతూర్పుగోదావ‌రి(మండ‌పేట‌): గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండ‌ల ప‌రిధిలోని ఏడిద‌లో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య చౌద‌రి ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 01 Sep 2016

  ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు

  ప్ర‌జా విశ్వాసం కోల్పోతున్న బాబున‌ర‌స‌న్న‌పేట‌: ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌ని అస‌మ‌ర్థ‌త సీఎం చంద్ర‌బాబు ప్ర‌జా విశ్వాసం కోల్పోతున్నార‌ని వైయస్సార్సీపీ  బీసీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ధర్మాన కృష్ణ‌దాస్ విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 31 Aug 2016

  చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌ర‌చిపోయారు...

  కుప్పం: చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప, మిగిలిన సమయాల్లో తమ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి   గోడు తెలుసుకున్న దాఖలాలే లేవ‌ని కుప్పం నియోజ‌క వర్గ ప్ర‌జ‌లు వాపోయారు."చంద్ర‌బాబు మా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెల‌వ‌డం, ఆయ‌నే … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 30 Aug 2016

  అవినీతి పాలనను తరిమికొడదాం

  రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 17వ డివిజన్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 30 Aug 2016

  బాబుది ప్రచారమే..అభివృద్ధి శూన్యం

  గాడితప్పిన పాలనవిశాఖపట్నం(య‌ల‌మంచిలి))చంద్ర‌బాబు పాల‌నలో ప్ర‌జ‌లు తీర‌ని అవ‌స్థలు ప‌డుతున్నార‌ని జిల్లా అధ్య‌క్షులు గుడివాడ అమ‌ర్నాథ్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న య‌ల‌మంచిలి మండ‌లం, ఉమ్మ‌లాడ గ్రామంలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 30 Aug 2016

  ప్రజల దీవెనలే వైయస్సార్సీపీకి కొండంత బలం

  అలసట లేని పోరాటం మాదిజగ్గంపేట‌)) రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అల‌స‌ట‌లేని పోరాటం మాది, ప్ర‌జ‌ల దీవెన‌లే మా బ‌లం అంటూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గడపగడపలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 29 Aug 2016

  పడకేసిన పాలన..ప్రజల అవస్థలు

  సాద‌ర స్వాగ‌తంక‌ర్నూలు(ఆళ్ల‌గ‌డ్డ‌):  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వ‌చ్చిన నాయ‌కులకు హారతులిచ్చి స్వాగతిస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 29 Aug 2016

  వైయస్సార్సీపీతోనే పేదలకు న్యాయం

  గ‌న్న‌వ‌రం(మానేప‌ల్లి):  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో పేద‌ల‌కు పూర్తిన్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్సార్ సీపీ సీజీసీ స‌భ్యుడు కుడుపూడి చిట్ట‌బ్బాయి, రాష్ట్ర యువ‌జ‌న … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 27 Aug 2016

  రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు

  పాణ్యం))చంద్ర‌బాబు పాల‌న రాష్ట్రానికి చీక‌టి రోజుల‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా పాణ్యంలోని 27వ వార్డులో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 27 Aug 2016

  సమస్యలు గాలికొదిలి విదేశీ పర్యటనలతో కాలక్షేపం

  వైయస్సార్సీపీ..ప్రజల పార్టీచీరాల)) వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతోంద‌ని చీరాల నియోజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు తెలిపారు.  వేటపాలెం మండలం, అనుమల్లిపేటలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  చంద్ర‌బాబు చేస్తున్న … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com