Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
  • 13 Sep 2016

    వైయస్ఆర్ సుపరిపాలన వైయస్ జగన్ తోనే సాధ్యం

    మోసం చేయడమే బాబు నైజంరైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బాబు నమ్మించి మోసం చేశారని పలువురు వైయస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ సీహెచ్ నారాయణ రెడ్డి వద్ద … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 13 Sep 2016

    అస్తవ్యస్థ పాలనతో అవస్థలు

    సంక్షేమ పథకాలకు తూట్లుతూర్పుగోదావరి(మండపేట): వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం రెండునెలలు పూర్తి చేసుకొని విజయవంతంగా కొనసాగుతోంది. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట సమన్వయకర్త పట్టాబి … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 12 Sep 2016

    బాబుది రావణాసురిడి పాలన

    న‌మ్మించి... వంచించారుముదినేప‌ల్లి(బొమ్మినంపాడు): అధికారంలోకి వ‌స్తే ప‌దేళ్ల పాటు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ వాగ్దానం చేశాయి.  ప్ర‌త్యేక హోదాను పూర్తిగా విస్మ‌రించి సామాన్య ప్ర‌జ‌ల‌ను దారుణంగా … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 12 Sep 2016

    హామీల అమలులో పూర్తిగా విఫలం

    బాబుకు ఓట్లేసి మోస‌పోయాంప‌త్తికొండ‌: ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఏవీ అమ‌లు కావ‌డం లేద‌ని, చంద్ర‌బాబు మోసం చేశాడ‌ని మ‌హిళ‌లు, యువ‌కులు, వృధ్ధులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 10 Sep 2016

    రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది

    కమీష‌న్ల కోస‌మే ప్ర‌త్యేక ప్యాకేజీకొలిమిగుండ్ల‌: క‌మీష‌న్ల కోస‌మే టీడీపీ నాయ‌కులు ప్ర‌త్యేక ప్యాకేజీని ఒప్పుకున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ బ‌నగాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 09 Sep 2016

    చంద్రబాబు రాక్షస పాలన

    బాబు పాల‌న‌లో బ‌త‌క‌లేకున్నాంజూపూడి(ఇబ్ర‌హీంప‌ట్నం): చ‌ంద్ర‌బాబు గ‌ద్దెనెక్కి రెండేళ్లు దాటినా ఇంత‌వ‌ర‌కు పేద‌ల‌కు ఒరిగింది శూన్య‌మ‌ని, గుక్కెడు బువ్వ కోసం రెక్క‌లు ముక్క‌లు చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 08 Sep 2016

    మోసపూరిత పాలనకు కాలం దగ్గర పడింది

    స‌మ‌స్య‌ల‌పై స్పందించేవారేరి?మ‌ల్కాపురం(విశాఖ వెస్ట్‌):  విషజ్వరాలు ప్రబలుతుంటే అధికారులు గానీ, నాయ‌కులు గానీ త‌మ వంక చూడ‌టం లేద‌ని 49వ వార్డు త్రినాథ్‌పురం కొండ‌వాలు ప్రాంత మ‌హిళ‌లు వైయ‌స్సార్‌సీపీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త. … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 07 Sep 2016

    2019 ఎన్నికల్లో వైయస్సార్సీపీదే విజయం

    చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌లు గుర్తించారునంద్యాల‌: చ‌ంద్ర‌బాబు రెండున్నరేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమీ లేద‌ని, బాబు మోస‌పూరిత వాగ్దానాల‌ను ప్ర‌జ‌లు గుర్తించార‌ని నంద్యాల వైయ‌స్సార్‌సీపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 06 Sep 2016

    పచ్చపార్టీపై ప్రజా వ్యతిరేకత

    విశాఖ జిల్లాః  అరకు సమన్వయకర్తలు అరుణకుమారి ,పోయా రాజారావు, సూర్య నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు ఆధ్వర్యంలో ముంచంగిపట్టు మండలం ఏనుగు రాయి పంచాయతిలోని చోటాముఖి పూట్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 06 Sep 2016

    గడపగడపలో ప్రజల పార్టీ

    రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజల పక్షాన నిరంతరం  పోరాటం కొనసాగిస్తున్న వైయస్సార్సీపీ వారికి కొండంత అండగా నిలుస్తోంది. ఈనేపథ్యంలోనే గడపగడపలో పర్యటించి వారి సాధకబాధలను … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 03 Sep 2016

    ప్రజల దరి చేరని పథకాలు

    ఏ గ‌డ‌ప తొక్కినా స‌మ‌స్య‌లే...య‌ల‌మంచిలి(పేద‌పాడు):  ఏ గ‌డ‌ప‌కు వెళ్లిన‌... ఏ వ్య‌క్తిని ప‌ల‌క‌రించిన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్సార్‌సీపీ స‌మ‌న్వ‌య క‌ర్త ప్ర‌గ‌డ నాగేశ్వ‌ర‌రావు అన్నారు. అచ్యుతపురం మండ‌ల ప‌రిధిలోని … గడప గడపకూ వైయస్సర్సీపీ

  • 03 Sep 2016

    బాబును తిట్టిపోస్తున్న ప్రజలు

    మంగ‌ళ‌హార‌తుల‌తో స్వాగ‌తంశ్రీ‌శైలం:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్ఠాత్మకంగా చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మానికి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. మ‌హిళ‌లు మంగ‌ళ‌హ‌ర‌తుల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి బండిఆత్మ‌కూరు … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com