Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 20 Sep 2016

  ప్రశ్నార్థకంగా పేద ప్రజల మనుగడ

  అంటురోగాలతో అల్లాడుతున్నాంరాజమహేంద్రవరం)) రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి ముందు మురుగు నీరు నిల్వ ఉండి దోమలతో అంటురోగాల బారిన పడుతున్నామని హుకుంపేట, నాగిరెడ్డినగర్‌ వాసులు ఆవేదన … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 19 Sep 2016

  బాబు పాలనకు నూకలు చెల్లాయి

  తమ్ముళ్ల పేకాటకర్నూలు(బనగానపల్లె)మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంటలో గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీరు లేక అల్లాడుతున్నామని, మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లాల్సి వస్తుందని, రుణ మాఫీ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 19 Sep 2016

  కనీస మౌళిక వసతులు కరువు

  తీవ్ర అవస్థలు పడుతున్నాంతూర్పుగోదావరి(మండపేట))గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండపేట నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య చౌద‌రి రాయవరం మండ‌లంలోని పలు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 19 Sep 2016

  మోసపూరిత ముఖ్యమంత్రి

  ప్రజా సంక్షేమం విస్మరించిన బాబుకృష్ణాజిల్లా (జగ్గయ్యపేట))చంద్రబాబు ప్రజల సంక్షేమం మరిచారని, తమకు సంక్షేమ పథకాలే అందడం లేదని జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామస్తులు వాపోయారు. రుణమాఫీ చేస్తానంటే నమ్మి ఓట్లేశామని, … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 Sep 2016

  చెక్కుచెదరని ప్రజాదరణ వైయస్సార్సీపీ సొంతం

  దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా సాగుతుంది. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 Sep 2016

  దోపిడీ ప్రభుత్వం

  ప్రజల అవస్థలు పట్టడం లేదుశ్రీకాకుళం: ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సవర బూదమ్మ. ఈమెకు నా అంటూ ఎవరూ లేరు.  ఉన్న కాస్త రేకుల షెడ్డు వర్షానికి కారుతుండడంతో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 Sep 2016

  అవినీతి సర్కార్ పై పెల్లుబికిన ఆగ్రహం

  అటకెక్కిన హామీలునర్సీపట్నం)) బాబు  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డంలేదని పిపి అగ్రహారం గ్రామస్తులు మండిపడ్డారు. మాకవరపాలెం మండలం, పిపి అగ్రహారం  గ్రామంలో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంకు ప్ర‌జ‌నుంచి విశేష స్పంద‌న అభించింది. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 16 Sep 2016

  పేదలపై వివక్ష చూపడం తగదు

  నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...అనేక సంవత్సరాలుగా  రోడ్లు, తాగునీరు, … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 16 Sep 2016

  టీడీపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయండి

  నిధులు దోచుకుతింటున్నారుశ్రీకాకుళం(నరసన్నపేట))తాగు నీరు లేక అల్లాడుతున్నాం, సరైన రోడ్లు లేవు, పక్కా ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం లేదు. టీడీపీ పాలనలో ఏ ఒక్క పథకం తమ దరికి చేరడం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 16 Sep 2016

  ప్రజాబ్యాలెట్ లో బాబు పరాజయం

  టీడీపీ పాలనపై ప్రజాగ్రహంకర్నూలు(నంద్యాల)) వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. నంద్యాల ఇంఛార్జ్ రాజగోపాల్ రెడ్డి పట్టణంలోని 32వ వార్డులో పర్యటించారు. రుణమాఫీ, ఇంటికో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 14 Sep 2016

  బాబువి మాటలే తప్ప చేతలు శూన్యం

  ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందిశ్రీకాకుళం(నరసన్నపేట)) బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా...ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని వైయస్సార్సీపీ నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 Sep 2016

  టీడీపీ అవినీతి పాలన

  ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారుచంద్రబాబు హామీల అమలు దారుణంగా ఉందని గోవిందపురం గ్రామస్తులు మండిపడ్డారు. రుణమాఫీ, ఉద్యోగం, నిరుద్యోగభృతి, ఇళ్లు, పెన్షన్లు ఇలా ఎన్నో హామీలిచ్చి నమ్మబలికి బాబు మోసం చేశారని విశాఖ … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com