Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 24 Sep 2016

  జాబు లేదు, ఇళ్లు లేవు అంతా మోసం

  అధికారం కోసం అబద్ధపు హామీలువిజ‌య‌న‌గ‌రం(పార్వ‌తీపురం):  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచిరోజులు రావాలంటే దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న రావాల‌ని... అది కేవ‌లం ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 24 Sep 2016

  సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు

  న‌య‌వంచ‌కుడు చంద్ర‌బాబుశ్రీ‌కాకుళం(కొత్తూరు): ప‌్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేసిన న‌య‌వంచ‌కుడు చంద్ర‌బాబు అని వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా  కొత్తూరు మండ‌లం మాక‌వ‌రంలోఆమె … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 24 Sep 2016

  ఒక్క హామీ నెరవేర్చడం లేదు

  ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల‌కు అన్యాయంనంద్యాల‌(జూలేప‌ల్లె):  ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. మండ‌ల ప‌రిధిలోని జూలేప‌ల్లె గ్రామంలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 23 Sep 2016

  అబద్ధపు హామీలతో నయవంచన

  బాబుకు బుద్ధి చెబుతాం..!తూర్పుగోదావరి(ముమ్మిడివరం))అబద్దపు హామీలతో చంద్రబాబు తమను వంచించారని మండలంలోని అనాతవరం గ్రామస్తులు ధ్వజమెత్తారు.  రాబోయే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వైయస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 23 Sep 2016

  ప్రజాసంక్షేమం కోసం వైయస్ జగన్ నిరంతర పోరాటం

  బాబుది బూటకపు పాలనవిశాఖపట్నం ఈస్ట్))మాయమాటలతో బూటకపు పాలన సాగిస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారని , అభివృద్ధిని పక్కనపెట్టి కాలక్షేపం చేస్తున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం తూర్పు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 23 Sep 2016

  అంతా ప్రచార ఆర్భాటమే

  ప్ర‌త్యేక హోదాతోనే ప్ర‌గ‌తి క‌ర్నూలు:  ప్ర‌త్యేక హోదా సంజీవ‌నిలాంటిద‌ని, దాన్ని సాధించుకుంటేనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌ఫీజ్‌ఖాన్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 22 Sep 2016

  జన్మభూమి కమిటీల దౌర్జన్యం

  బ‌ల‌హీన వ‌ర్గాల‌పై టీడీపీ నిర్ల‌క్ష్యంరాజాం:  రాష్ట్రంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని ఎమ్మెల్యే కంబాల జోగులు విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 22 Sep 2016

  మచ్చుకైనా అభివృద్ధి కానరావడం లేదు

  ప‌ల్లెల‌ను విస్మ‌రించిన ప్ర‌భుత్వంకైకలూరు(కొండంగి): ప‌ల్లెల్లో  వెలుగులు విర‌జిమ్ముతామ‌ని ప్ర‌జ‌ల‌ను సీసీరోడ్ల‌పై న‌డిచేలా చూస్తామ‌ని నేత‌లు, అధికారులు ఊద‌ర‌గొట్ట‌డ‌మే త‌ప్ప మా గ్రామంలో మ‌చ్చుకైనా ఎలాంటి అభివృద్ధి ప‌నులు కాన‌రావ‌డం లేద‌ని … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 21 Sep 2016

  బాబు మోసాలను తిప్పికొట్టండి

  కనీస అవసరాలు తీర్చలేకపోయారుప్రకాశం(మార్కాపురం))రక్షిత మంచినీరు అందక.. మినరల్‌వాటర్‌ను కొని తాగే స్థోమత లేక ఫ్లోరైడ్‌ నీటితో గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి నెలొకొందని కొండాయపాలెం, దొండ్లేరు, సలకనూతల ప్రాంత ప్రజలు మార్కాపురం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 21 Sep 2016

  బాబు ప్రజలకు చేసిందేమీ లేదు

  తూర్పుగోదావరి))గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ  అవంతపురం శివారు ప్రాంతాల్లో పర్యటించారు.  ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 21 Sep 2016

  చంద్రబాబు రాష్ట్రానికి చీడపురుగులా దాపురించారు

  సామాన్యుల గోడు పట్టడం లేదుశ్రీకాకుళం జిల్లా (నరసన్నపేట))  చంద్రబాబు అంత దగా పాలన దేశంలో మరెక్కడా లేదని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 20 Sep 2016

  నయవంచక పాలన

  నమ్మించి మోసం చేశారువిజయనగరం(కురుపాం))ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షీత్ రాజు ఆధ్వర్యంలో కొమరాడ మండలం కొట్టు గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com