Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             హైదరాబాద్ లోని చంపాపేటలో తెలంగాణ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశం                               పేదల భూములను దోచుకుతింటున్న వారందరినీ జైలుకు పంపిస్తాంః వైయస్ జగన్                               మన పాలన వచ్చాక బాబు తిన్నదంతా కక్కిస్తాం..దోపిడీకి గురైన భూములను తిరిగి పేదలకు పంచుతాంః వైయస్ జగన్                               పేదవాడికి వైయస్సార్సీపీ అండగా ఉంటుందిః వైయస్ జగన్                               భూములు లాక్కుంటున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలిపేద్దాంః వైయస్ జగన్                               సీఎం, మంత్రులు, కలెక్టర్, అధికారులు మాఫియాగా తయారై విశాఖను దోచుకుతింటున్నారుః వైయస్ జగన్                               లోకేష్, గంటా నీకింత నాకింత అని పంచుకుంటున్నారుః వైయస్ జగన్                               విశాఖపట్నం బాబుకి చాలా చేసింది..కానీ, బాబు మాత్రం విశాఖకు స్కాములు, అవినీతి బహుమతిగా ఇచ్చాడుః వైయస్ జగన్                               పేదవాడిని దోచుకో..పెద్దవాడితో కుమ్మక్కుకా అన్నదే బాబు ఫిలాసపీ                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 15 Jul 2016

  గడపగడపలో మేమున్నామంటూ భరోసా

  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతీ గడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రెండేళ్ల కాలంలో బాబు చేసిన వంచనను పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 15 Jul 2016

  హామీలతో ముంచేశాడు!

   శ్రీకాకుళం జిల్లా)))  ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి తామంతా మోసపోయామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టాక ఇచ్చిన హమీల్లో ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 14 Jul 2016

  ప్రతీ నోట ఒకే మాట

  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయస్సార్సీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ఎండగడుతున్నారు. గడపగడపలో బాబు అవినీతి, అక్రమాలను వివరిస్తున్నారు. ధర్మాన క్రిష్ణదాస్, రెడ్డి శాంతి తదితర నేతలు ప్రతీ గడపలో పర్యటిస్తున్నారు.  ఈసందర్భంగా … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 14 Jul 2016

  కర్నూలులో గడపగడపకూ వైయస్సార్సీపీ శ్రేణులు

  కర్నూలుః జిల్లాలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో ప్రతీ గడపలో పర్యటిస్తున్నారు. టీడీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 14 Jul 2016

  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

  గడపగడపలో ఒకే నినాదంవైయస్సార్సీపీకి విశేష ఆదరణటీడీపీపై మండిపడుతున్న ప్రజలువైయస్ జగన్ ను గెలిపించుకుంటామని ధీమాకాకినాడ :  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ఏ సమస్యా పరిష్కారానికి నోచుకోని నేపధ్యంలో  ప్రజల మధ్యకు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 Jul 2016

  దగాకోరు ప్రభుత్వంపై ప్రజాగ్రహం

  ఒంగోలు: నగరంలో ఆరవ రోజు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.   వైయస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు కేశవరాజుకుంట, చెన్న మల్లేశ్వరకాలనీలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 Jul 2016

  బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

  ప్రకాశంః జిల్లాలోని కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం ధర్మావరంలో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. వరికూటి అశోక్ బాబుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 Jul 2016

  గడపగడపకూ విశేష ఆదరణ

  విజయనగరం(సాలూరు): టీడీపీ ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 Jul 2016

  ఏపీలో అవినీతికి పీఎం లైసెన్స్

  నెల్లూరులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్బాబు రెండేళ్ల పాలన అంతా శూన్యంటీడీపీ నేతలు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచేస్తున్నారుప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారువైయస్సార్సీపీ నేతలు ప్రసన్నకుమార్ రెడ్డి, కాకానినెల్లూరు : అవినీతిని … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 Jul 2016

  అంతా విదేశాల‌కే అంకితం

  నెల్లూరు :  మొత్తం భూముల‌న్నీ విదేశాల‌కు అప్ప‌గించాల‌న్న‌ది ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప‌రిపాల‌న తీరు అని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి నిప్పులు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 Jul 2016

  నెల్లూరులో గడపగడపకూ వైయస్సార్సీపీ

  నెల్లూరుః జిల్లాలో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమం 5వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి బాబు అవినీతి, మోసాలను ఎండగడుతున్నారు. దీనిలో భాగంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 Jul 2016

  గడపగడపకూ వైయస్సార్సీపీ శ్రేణులు

  విశాఖపట్నం: ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జన బాహుళ్యంలోకి దూసుకెళుతున్న ‘గడప గడపకూ  వైయస్సార్సీపీ కార్యక్రమం  జిల్లా అంతటా విజయవంతంగా సాగుతోంది. పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి, వారి … గడప గడపకూ వైయస్సర్సీపీ

YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha