నవరత్నాలతోనే పేదలకు న్యాయం
యనమలకుదురు (పెఎనమలూరు)ః మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమౌతుందని మండల బీసీసెల్ విభాగం అధ్యక్షుడు మరీదు శ్రీనివాసరావు అన్నారు. యనమలకుదురులో … గడప గడపకూ వైయస్సర్సీపీ