Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వివిధ అంశాలపై నేతలతో చర్చించిన వైయస్ జగన్                               పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమావేశం                               చంద్రబాబు వేల కోట్లు మింగేసిన రాజకీయ మాంసాహారిః అంబటి                               సదావర్తి దేవుడి భూములను లోకేష్ దోచుకునే ప్రయత్నం చేశారుః అంబటి                               కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా                               పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 18 May 2017

  నోటికొచ్చిన అబ‌ద్ధాలు చెప్పి మోసం చేసిన బాబు

  తూర్పుగోదావ‌రిః అధికారం కోసం నోటికొచ్చిన అబ‌ద్ధాల‌న్ని ప్ర‌జ‌ల‌కు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల‌ను మోస‌గించిన చంద్ర‌బాబుకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 May 2017

  19న అంతర్వేదిలో గడప గడపకూ వైయస్సార్‌

  అంతర్వేదిలో ఈ నెల 19వ తేదీ ఉదయం గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైయస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జిల్లెళ్ల బెన్నిశుభాకర్‌ బుధవారం తెలిపారు. స్థానిక సైకిల్‌ షాపు సెంటర్‌ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 17 May 2017

  టీడీపీ అంతులేని అవినీతి

  విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ అవినీతికి హద్దు లేకుండా పోతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రజల సమస్యలను … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 16 May 2017

  ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్ర‌బాబు

  ప్ర‌కాశంః  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ విమ‌ర్శించారు. ప్ర‌త్యేక విమానాల్లో విదేశాలు తిర‌ుగుతూ ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.  చీరాల మండ‌లం దేవాంగ‌పురి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 15 May 2017

  తిమ్మాపురంలో గడపగడపకూ వైయస్ఆర్ కార్యక్రమం

  వెల్దుర్తి రూరల్‌: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో మంగళవారం గడపగడపకూ వైయస్‌ఆర్‌సీపీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆపార్టీ మండల కన్వీనర్‌ రవిరెడ్డి సోమవారం తెలిపారు. తమ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 May 2017

  కుంటుప‌డిన గిరిజ‌న అభివృద్ధి

  విశాఖ‌: చంద్ర‌బాబు హ‌యాంలో గిరిజ‌న ప్రాంత అభివృద్ధి కుంటుప‌డింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కిలి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిల‌క్ ధ్వ‌జ‌మెత్తారు. గిరిజ‌నుల అభివృద్ధి కాంక్షించే ప్ర‌భుత్వ‌మ‌ని మాయ‌మాట‌లు చెబుతున్న‌ాడ‌ని … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 May 2017

  సమస్యలు ఏకరువు

  ఐ.పోలవరం: ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు పాలనపై ప్రజలు విరుచుకు పడుతున్నారు.  కేశనకుర్రు ఒకటవ వార్డు జాంబవానిపేటలో జరిగిన గడప గడపకూ వైయస్సార్‌కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 May 2017

  అమ‌రావ‌తి పేరుతో కాలం వెళ్లదీస్తున్న బాబు

  న‌ర‌స‌న్న‌పేటః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆధ్వ‌ర్యంలో న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం సార‌వ‌కోట మండ‌లం కోమ్ముస‌రియాప‌ల్లి గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ప్ర‌తీ గ‌డ‌ప‌కు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 May 2017

  బాబు పాలనలో గడపగడపకో సమస్య దర్శనమిస్తోంది

  అనంత‌పురంః బాబు పాల‌న‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కో స‌మ‌స్య ద‌ర్శ‌నమిస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌క అనేక … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 May 2017

  బాబుకు ఓట‌మి త‌ప్ప‌దు

  శ్రీ‌కాకుళంః  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీకి ఓట‌మి త‌థ్యమ‌ని పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జానీక‌మంతా ఆగ్ర‌హంగా ఉన్నార‌ని వివ‌రించారు. పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 11 May 2017

  తాడిపత్రి పట్టణంలో గడప గడపకు వైయస్సార్

  తాడిపత్రి టౌన్‌: పట్టణంలోని 1వవార్డు పరిధిలోని బీహెచ్‌మహల్‌, గాంధీనగర్‌ వీధుల్లో గురువారం  ఉదయం 10–00 గంటల నుండి 12–30 వరకు గడప గడపకు వైయస్సార్‌ కార్యక్రమాన్ని వైయస్సార్‌సీపీ నేతలు నిర్వహించారు.– … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 11 May 2017

  పాల‌న‌ గాలికొదిలి విదేశీ పర్యటనలు

  ప్ర‌కాశంః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com