Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బీసీ గర్జనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తుందిః వైయస్ జగన్                               పాదయాత్ర ముగిసిన తరువాత వైయస్సార్సీపీ బీసీ గర్జన                               బీసీలకు రూ.10 వేలకోట్లతో సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తానని ఇప్పటివరకు అమలు చేయలేదుః వైయస్ జగన్                               చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాడుః వైయస్ జగన్                               విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ బీసీ సెల్ సమావేశం                               విద్యార్థుల ఆత్మహత్యలకు చంద్రబాబే బాధ్యుడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను ఆత్మహత్యలప్రదేశ్ గా మార్చాడుః మల్లాది విష్ణు                               నిరుద్యోగుల ఆత్మహత్యలపై కలత చెందిన వైయస్ జగన్                                వైయస్ జగన్ పాదయాత్రతో టీడీపీలో భయం పట్టుకుందిః అంబటి రాంబాబు                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 10 Oct 2017

  రానున్నది రాజన్న రాజ్యమే

  బడుగలకు భరోసా..నవరత్నాలుఇచ్ఛాపురం రూరల్ః బడుగు బలహీన వర్గాలకు భరోసా కల్పించేందుకే వైయస్‌.జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకమని వైయస్సార్సీపీ  రైతు సంఘ కన్వీనర్‌ తిప్పన కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హరిపురం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 10 Oct 2017

  పేదల సంక్షేమం కోసమే నవరత్నాలు

  శాంతినగర్‌లో నవరత్నాల ప్రచారంకొండపల్లి(ఇబ్రహీంపట్నం):కొండపల్లి శాంతినగర్‌లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం వైయస్సార్‌ సీపీ గ్రామ కన్వీనర్‌ అడపా వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈకార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రతిపక్షనేత వైయస్‌ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 09 Oct 2017

  వైయస్ఆర్ కుటుంబానికి విశేష స్పందన

  సంబేపల్లె : టీడీపి ప్రభుత్వం వైఫల్యాలే వైయస్‌ఆర్‌సీపికి విజయాన్ని చేకూరుస్తాయని డీసీఎంఎస్‌ చైర్మైన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం పేర్కొన్నారు. వెయస్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేరి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 09 Oct 2017

  బడుగువర్గాల సంక్షేమం కోసమే ‘‘నవరత్నాలు’’

  బసలదొడ్డి (పెద్దకడబూరు,క‌ర్నూలు) : బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోస‌మే  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా న‌వ‌ర‌త్నాలు  ప్ర‌క‌టించార‌ని  వైయ‌స్ఆర్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 09 Oct 2017

  నవరత్నాలతోనే నవ సమాజం

  ఆత్మకూరుః అధికారం కావాలన్న అత్యాశతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అమలు గానీ హామీలిచ్చి  ప్రజలకు మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చచొక్కాలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 07 Oct 2017

  రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

  చంద్రబాబుకు గుణపాఠం చెబుతాంమునగపాక:బాబూ ఈ సారి మోసపోకుండా రాజన్న కొడుకు జగన్ కు అవకాశం ఇస్తాం. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలుచేయలేదు సరికదా చెప్పేవన్ని మోసాలని గమనించాం. రానున్న ఎన్నికల్లో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 07 Oct 2017

  2019లో టీడీపీకి ఓటమి తప్పదు

  పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పాలకోడూరు మండలం కొండేపూరిలో నరసింహరాజు ఆధ్వర్యంలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2017

  నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు

  అనపర్తి: వైయస్సార్సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని వైయస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. అనపర్తి 11వ వార్డులో శుక్రవారం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2017

  బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు

  తనకల్లు (అనంత‌పురం): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక‌వ‌ర్గ స‌మ‌న్వ‌క‌ర్త డాక్ట‌ర్ సిద్ధారెడ్డి … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2017

  హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు

  విజయవాడ: ఎన్నికల ముందు 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2017

  బాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్

  అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు తొందర్లోనే ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉషాశ్రీ చరణ్‌ అన్నారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 05 Oct 2017

  ఇంటింటా "వైయస్ఆర్ కుటుంబం"

  మెంటాడ:మండలంలోని కొండలింగాలవలస గ్రామంలో వైయస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షులు ఎస్. తిరుపతిరావు, సర్పంచ్, వైయస్సార్ సీపీ మండల మహిళా అధ్యక్షురాలు ఎస్. నాగమణి, ఎంపీటీసీ సభ్యులు చింత కాశీనాయుడు ఆధ్వర్యంలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com