Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా రాజధానిలో ఇంతవరకు ఒక్క ఇటుక కూడ పడలేదుః వైయస్సార్సీపీ                               అసెంబ్లీలో చంద్రబలి సినిమా..అరచేతిలో వైకుంఠంలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               రాజధాని నిర్మించే సామర్థ్యం వైయస్ జగన్ కే ఉందిః వైయస్ జగన్                               బీసీ సంక్షేమంపై చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ                               ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా                               వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ మద్దతు                               ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ వాకౌట్                               ఆడియో టేపుల్లో రికార్డైన మనవాళ్లు భ్రీపుడ్ మీ వాయిస్ తనదో కాదో బాబు చెప్పాలిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారుః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                 
న్యూస్ అప్‍డేట్స్
 • 24 Aug 2016

  నయీంతో అచ్చెన్నాయుడి సంబంధాలపై విచారణ జరిపించాలి

  శ్రీకాకుళం : గ్యాంగ్స్టర్ నయీంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆయన … పూర్తిగా చదవండి

 • 24 Aug 2016

  హైకోర్టు వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టు

  అనంతపురం : వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని నిర్మాణంపై హైకోర్టు వ్యాఖ్యలు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. స్విస్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా … పూర్తిగా చదవండి

 • 24 Aug 2016

  మహా ఒప్పందం కాదు మహామోసం

  మహారాష్ర్ట ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మహా ఒప్పందంగా అభివర్ణించడం సిగ్గు చేటని టీ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ వ్యాఖ్యానించారు. అది మహా ఒప్పందం కాదు, మహా మోసమని … పూర్తిగా చదవండి

 • 23 Aug 2016

  ఏపీ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

  హైదరాబాద్ః ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్విస్ ఛాలెంజ్ విధానం దేనికోసమని నిలదీసింది. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న వ్యవహారాన్ని ఇంత  దాపరికంగా ఎందుకు చేస్తున్నారు. విదేశీయుల … పూర్తిగా చదవండి

 • 23 Aug 2016

  పంట‌లు ఎండిపోతున్నాయ్‌...నీరిచ్చి ఆదుకోండి

  స‌ర్వేప‌ల్లి: మ‌నుబోలు మండ‌లంలో సాగులో ఉన్న వ‌రి పంట ఎండిపోకుండా కండ‌లేరు జ‌లాశ‌యం నుంచి నీరు విడుద‌ల చేయాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి … పూర్తిగా చదవండి

 • 23 Aug 2016

  పుష్కరభక్తులకు వైయస్సార్సీపీ అన్న సమారాధన

  కృష్ణా పుష్కరాలకు విచ్చేసిన భక్తులకు  కె. కొత్తపాలెంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. కృష్ణాకరకట్ట ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం … పూర్తిగా చదవండి

 • 22 Aug 2016

  భవిష్యత్ అంతా వైయస్సార్సీపీదే

  క‌ర్నూలు: భ‌విష్య‌త్తు అంతా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీదేనని, జ‌న‌మంతా ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెంటే ఉన్నార‌ని వైయ‌స్సార్ సీపీ నేత‌లు పేర్కొన్నారు. మైనార్టీసెల్ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శి … పూర్తిగా చదవండి

 • 22 Aug 2016

  వైయస్సార్సీపీలో పలువురి చేరిక

  తూర్పుగోదావరి జిల్లాః వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాభి సీతారామయ్య ఆధ్వర్యంలో ఏడిద గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ … పూర్తిగా చదవండి

 • 22 Aug 2016

  విగ్రహ తొలగింపు దుర్మార్గపు చర్య

  వరంగల్: వరంగల్‌ జిల్లాలోని పరకాల మండల కేంద్రంలో రాత్రికి రాత్రే మహానేత వైయస్‌ఆర్‌ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించడంపై స్థానికులు తీవ్ర … పూర్తిగా చదవండి

 • 21 Aug 2016

  నిరాశ‌క‌రంగా క్యాబినెట్ భేటీ

  హైదరాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న క్యాబినెట్ స‌మావేశాల తీరు పట్ల మాజీ మంత్రి, వైయ‌స్సార్సీపీ శాస‌న‌మండ‌లి ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వ‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇటువంటి స‌మావేశాల్ని ఎప్పుడూ … పూర్తిగా చదవండి

 • 20 Aug 2016

  ట్రస్ట్ నుంచి సింధుకు రెండెకరాల భూమి

  హైదరాబాద్: ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు వైయస్సార్సీపీ నేత విజయ్ చందర్ రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరుణామయుడు చారిటబుల్ … పూర్తిగా చదవండి

 • 20 Aug 2016

  బాబుది అంతా ప్రచార ఆర్భాటమే

  విశాఖపట్నంః చంద్రబాబు తన ప్రచార ఆర్భాటం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి  తుళ్ళి చంద్ర శేఖర్ మండిపడ్డారు . సింధుకు రజతం రావడానికి … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com