Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
న్యూస్ అప్‍డేట్స్
 • 27 Apr 2018

  బ్రహ్మసాగర్‌కు నీరు ఇవ్వకుండా కుట్రలు

  వైయస్‌ఆర్‌ జిల్లా: బ్రహ్మసాగర్‌కు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, … పూర్తిగా చదవండి

 • 26 Apr 2018

  చంద్రబాబు పాలనలో ఏపీ లూబీ

  హైదరాబాద్‌:  అమలు కాని అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ లూటీ అయ్యిందన్నారు.  ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి … పూర్తిగా చదవండి

 • 26 Apr 2018

  రుణ‌మాఫీ పేరుతో మోసం

   చిత్తూరు: రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాఫీ చేయకుండా రైతులను, మహిళలను మోసం చేశారని పీలేరు ఎమ్మెల్యే చింతల … పూర్తిగా చదవండి

 • 25 Apr 2018

  టీడీపీ నేతల దాష్టీకాలకు అంతే లేదు

  హైదరాబాద్‌:  బాబు హయాంలో రాష్ట్రంలో గంటకు ఓ  అత్యాచారం జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి విమర్శించారు. పసిపిల్లలు, దివ్యాంగులపై టీడీపీ నేతల దాష్టికాలకు అంతు లేదన్నారు. ఏ ఘటనపై … పూర్తిగా చదవండి

 • 25 Apr 2018

  టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

  విశాఖ‌: విజయనగరం టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, చినశ్రీను సమక్షంలో వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. గుత్తిరాల వెంకటేశ్వరరావు, కొండపల్లి సునీల్, … పూర్తిగా చదవండి

 • 25 Apr 2018

  చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు హాస్యాస్పదం

  అనంతపురం :  రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం 2018కి పెద్ద జోక్‌గా ఉందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  రూ.16 వేల … పూర్తిగా చదవండి

 • 24 Apr 2018

  జాబు రావాలంటే జగనన్న రావాలి- దుట్టా రామచంద్రరావు

  గన్నవరం: నాడు బాబు వస్తే జాబు వస్తుందన్నారు..ఏ ఒక్కరికి జాబు రాలేదని దుట్టా రామచంద్రారావు విమర్శించారు. జాబు రావాలంటే జగనన్న రావాలన్నారు. పనికి మాలిన దేవినేని ఉమా ఒక్కసారైనా పోలవరం … పూర్తిగా చదవండి

 • 24 Apr 2018

  వైయస్‌ఆర్‌ ఆశయాలను సాధిద్దాం-వంగవీటి రాధా

   విజయవాడ: వైయస్‌ఆర్‌ ఆశయ సాధనకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో సైనికుల్లా పని చేద్దామని వంగవీటి రాధా పిలుపునిచ్చారు. గన్నవరం సభలో ఆయన మాట్లాడారు.  గన్నవరం ప్రాంతం జనసందోహంతో జనసంద్రమైందన్నారు. స్నేహానికి, … పూర్తిగా చదవండి

 • 24 Apr 2018

  ఆ రెండు పార్టీలు మోసం చేశాయి

  హైదరాబాద్‌: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఏపీ ప్రజలందరిని బీజేపీ, టీyî పీలు కలిసి మోసం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆ … పూర్తిగా చదవండి

 • 24 Apr 2018

  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల అరెస్టు

  రాజ‌మండ్రి:  తూర్ను గోదావ‌రి జిల్లాలోని పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను ముంద‌స్తు అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ సీఎం ద్వారంపూడికి వ‌స్తుండ‌టంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు లీలాకృష్ణ … పూర్తిగా చదవండి

 • 24 Apr 2018

  నేడు బిజిలీ బంద్

  రాత్రి 7 నుంచి 7.30 వరకు విద్యుత్‌ దీపాల ఆర్పివేత  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మంగళవారం నిర్వ‌హించే … పూర్తిగా చదవండి

 • 23 Apr 2018

  రైతులను పట్టించుకోవడం లేదు

  వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.  మంత్రి దేవినేని ఉమా నిత్యం వైయస్‌ జగన్‌ను విమర్శించడం తప్ప రైతులను పట్టించుకోవడం లేదని … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com