Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర ప్రారంభం                               ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట                                నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                               అవినీతి, హత్యల్లో చంద్రబాబు ఏపీని నంబర్ వన్ చేశాడుః దాడిశెట్టి రాజా                               నష్టాల్లో ఉందని ఆర్టీసీని మూసేస్తారా..? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తారా బాబుః పద్మ                               ప్రభుత్వ పాఠశాలలను నారాయణ విద్యాసంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందిః వాసిరెడ్డి పద్మ                 
న్యూస్ అప్‍డేట్స్
 • 22 May 2017

  చెరుకులపాడు చేరుకున్న వైయస్ జగన్

  కర్నూలుః  వైయస్ జగన్ చెరుకులపాడు చేరుకున్నారు.  కాసేపట్లో నారాయణరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. టీడీపీ హత్యారాజకీయాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నారాయణరెడ్డి హత్యతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా విషాదచాయలు నెలకొన్నాయి. … పూర్తిగా చదవండి

 • 22 May 2017

  తాగునీటి కోసం వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా

  చిత్తూరు: గూడలవారిపాలెంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వరదయ్యపాలెం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాకు దిగింది. పార్టీ నేత కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఖాళీ బిందెలతో … పూర్తిగా చదవండి

 • 22 May 2017

  ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి

  విజయవాడః చంద్రబాబు తన మనమడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని వైయస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడులు మండిపడ్డారు. నారాయణరెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈలను … పూర్తిగా చదవండి

 • 22 May 2017

  చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

  కర్నూలుః నారాయణరెడ్డిని ప్రభుత్వమే పథకం ప్రకారం కుట్రపన్ని హత్య చేయించిందని వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా నేతలు అన్నారు. టీడీపీ హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరక్షన్ లోనే వైయస్సార్సీపీ … పూర్తిగా చదవండి

 • 22 May 2017

  కర్నూలు బయలుదేరిన వైయస్ జగన్

  కర్నూలుః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కర్నూలు బయలుదేరారు. నారాయణ అంత్యక్రియల్లో వైయస్ జగన్ పాల్గొంటారు. వైయస్ జగన్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. … పూర్తిగా చదవండి

 • 22 May 2017

  కర్నూలు జిల్లా బంద్

  కర్నూలుః వైయస్సార్సీపీ ప్రత్తికొండ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లా బంగ్ కొనసాగుతోంది.  టీడీపీ హత్యా రాజకీయాలపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ర్యాలీలు, ధర్నాలు చేపట్టి  చంద్రబాబు ప్రభుత్వానికి … పూర్తిగా చదవండి

 • 20 May 2017

  పుట్టపర్తిలో వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశాలు

  అనంతపురం: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ చంద్రబాబు రాష్ట్ర సంపదను అడ్డగొలుగా దోచుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతు … పూర్తిగా చదవండి

 • 20 May 2017

  రీసెర్చ్ సెంటర్ పెట్టాలన్న ఆలోచనే లేదు

  శ్రీకాకుళంః రాష్ట్రంలో పరిస్థితి  ఇంత దారుణంగా ఉన్నప్పుడు కిడ్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయని రీసెర్చ్‌ సెంటర్‌లు పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజలకు ఎందుకు రోగాలు వస్తున్నాయని ఆలోచన చేసి రాకుండా … పూర్తిగా చదవండి

 • 20 May 2017

  ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నా..?

  శ్రీకాకుళంః  కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైయస్ జగన్ కొండంత అండగా నిలిచారు. వారు అనుభవిస్తున్న నరకయాతనను చూసి జననేత చలించిపోయారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే.....బాబు ఆరోగ్యశ్రీని పూర్తిగా … పూర్తిగా చదవండి

 • 20 May 2017

  బాబు తోలు మందమెక్కింది

  శ్రీకాకుళంః  ఒక పథకం ప్రకారం.. ప్రభుత్వం ఆగ్యశ్రీని నీరుగార్చడానికి పూనుకుంటోందని చెప్పడానికి కిడ్నీ బాధితుల ఉదంతమే నిదర్శనమని వైయస్ జగన్ అన్నారు. 7 మండలాలకు సంబంధించిన ప్రాంతం ఉద్ధానం. గవర్నమెంట్‌ … పూర్తిగా చదవండి

 • 20 May 2017

  జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్

  శ్రీకాకుళంః వైయస్ జగన్ జగతి గ్రామం చేరుకున్నారు. వస్తూనే కిడ్నీ బాధితులను ఒక్కొక్కరిని పలకరిస్తూ వారి దుస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు జననేతకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. … పూర్తిగా చదవండి

 • 20 May 2017

  కిడ్నీ బాధితులతో వైయస్ జగన్ ముఖాముఖి

  శ్రీకాకుళంః జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో కవిటి మండలం, జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్ సమావేశమవుతారు. స్వయంగా వారి బాధలు అడిగి … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com