Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                 
న్యూస్ అప్‍డేట్స్
 • 16 Jul 2018

  బాబు పాలనలో అభివృద్ధి ఏదీ?

  విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని ధ్వజమెత్తారు. మహిళలకు పది వేలు ఇచ్చామంటూ పచ్చి … పూర్తిగా చదవండి

 • 16 Jul 2018

  మేరుగు నాగార్జున గృహ నిర్బంధం

  గుంటూరు:  పోతర్లంక అవినీతి ఎక్కడ బయటపడిపోతుందోనని చంద్రబాబు తనను హౌస్‌ అరెస్టు చేయించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. గుంటూరు … పూర్తిగా చదవండి

 • 16 Jul 2018

  ఎన్నికలకు సిద్ధమా బాబూ?

  విజయవాడ: అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన సాగుతుందని, చంద్రబాబుకు దమ్ముంటే 1500 రోజుల విజయాలపై ఎన్నికలకు సిద్ధమా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ అన్నది … పూర్తిగా చదవండి

 • 16 Jul 2018

  మూవీ టీజర్‌ రిలీజ్‌ చేసిన జననేత

  తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. గొల్లల మామిడాల వైయస్‌ జగన్‌ బస శిబిరం వద్ద సినీ నటుడు ఫృధ్వీ జననేతను … పూర్తిగా చదవండి

 • 15 Jul 2018

  అభివృద్ధి చేయాల్సిన ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతి చేస్తారా?

  నెల్లూరు: విభజనతో అన్యాయానికి గురైన అంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సిన చంద్రబాబు.. తన నాయకుల చేత విచ్చలవిడిగా దోపిడీని ప్రోత్సహిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి … పూర్తిగా చదవండి

 • 15 Jul 2018

  రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

  కాకినాడ: ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థులు బలయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గోదావరిలో పడవ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిది … పూర్తిగా చదవండి

 • 15 Jul 2018

  200ల మంది టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

  మలికిపురం (రాజోలు): రెండు వందల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామానికి చెందిన గుబ్బల అభిమన్యుడు, … పూర్తిగా చదవండి

 • 14 Jul 2018

  బోడే ప్రసాద్‌పై సీపీకి ఫిర్యాదు

  విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ … పూర్తిగా చదవండి

 • 14 Jul 2018

  వైయస్‌ఆర్‌సీపీ నేతల గృహ నిర్బంధం

  అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తిమ్మంపల్లిలోని ఆయన గృహం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గెర్డావ్‌ … పూర్తిగా చదవండి

 • 14 Jul 2018

  ప్రభుత్వానివన్నీ ప్రచార ఆర్భాటాలే

  హైదరబాద్‌: నాలుగేళ్లలో ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేని చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు విమర్శించారు. … పూర్తిగా చదవండి

 • 13 Jul 2018

  వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాజ‌న్న రాజ్యం సాధ్యం

  వైయ‌స్ఆర్ జిల్లా: రాజన్న రాజ్యం రావాలంటే వైయ‌స్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  గల్ఫ్‌ కన్వీనర్‌ ఇలియాజ్, ఆ పార్టీ కువైట్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మడి … పూర్తిగా చదవండి

 • 13 Jul 2018

  ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయింది

   చిత్తూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ చచ్చిపోయిందని, ఇపుడు ఆ పార్టీలో ద్రోహులు మాత్రమే ఉన్నారని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com