Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                               జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు                               పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు - వైయస్ జగన్ మోహన్ రెడ్డి                 
జనగలం
 • 16 Dec 2017

  చంద్రబాబు నిండా ముంచాడు

  అనంతపురం: ఎన్నో హామీలిచ్చి మాతో ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నిండా ముంచాడు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని మాకున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 16 Dec 2017

  ఒక్కో పథకాలన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నాడు

  అనంతపురం: ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధి గాంచింది. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలకు ప్రత్యేక పథకాలు తీసుకువచ్చారు. ఎన్‌హెచ్‌డీ, చేనేత పాస్‌పుస్తకం, పెన్షన్, డ్వాక్రా రుణాలు, వర్క్‌షెడ్‌లు అనేక పథకాలు అమలులో … పూర్తిగా చదవండి

 • 14 Dec 2017

  మీడియాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

  అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కార్పొరేషన్ల తరహాలో మీడియాకు కూడా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని జ‌ర్న‌లిస్టులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. చిన్మయనగర్‌ సమీపంలో  … పూర్తిగా చదవండి

 • 13 Dec 2017

  పింఛ‌న్ రాదు పొమ్మంటున్నార‌న్నా..

   అన్నా.. నేను ఆటో డ్రైవర్‌ని, నాకు ఇద్దరు కుమార్తెలు.. ఎనిమిదేళ్ల నా పెద్ద కుమార్తె హుమేరాకు పుట్టుకతో కంటిచూపు లేదు. మాటలు వినబడకపోవడంతో పాటు మతిస్థిమితం కూడా సరిగా లేదు. … పూర్తిగా చదవండి

 • 13 Dec 2017

  ఈడిగలను ఆదుకోండి

  అనంత‌పురం: అభివృద్ధిలో వెనుక‌బ‌డిన ఈడిగ‌ల‌ను ఆదుకోవాల‌ని ఆ సంఘం నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. టీడీపీ ప్రభుత్వం ఈడిగలకు తీరని అన్యాయం చేస్తోందని ఈడిగ(గౌడ) సంక్షేమ సంఘం ప్రతినిధులు వైయ‌స్‌ … పూర్తిగా చదవండి

 • 12 Dec 2017

  ఊరూరా స‌మ‌స్య‌లే

  అనంత‌పురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా కూడా త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, ఫీజులు … పూర్తిగా చదవండి

 • 12 Dec 2017

  ఆర్టీసీని బతికించండ‌న్నా..

  అనంత‌పురం: అద్దె బస్సులోకు కండక్టర్లు లేకుండా ప్రైవేటు డ్రైవర్లకే టిమ్స్‌ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆదాయం కోల్పోతోంది. తద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. పల్లెల సర్వీసులను సైతం దశల వారీగా … పూర్తిగా చదవండి

 • 12 Dec 2017

  జ‌గ‌న‌న్న‌ను చూడాల‌ని..

  అనంత‌పురం:  అతని పేరు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్‌. వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం అధికార రాష్ట్ర ప్రతినిధి. నెల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను ఎడమకాలు విరిగిపోయింది. వెంటనే ఆపరేషన్‌ … పూర్తిగా చదవండి

 • 09 Dec 2017

  బాబు పాలనపై మహిళల ఆగ్రహం

   అనంతపురం: చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లా శింగనమల మండల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపినేనిపాలెం మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ రుణాలు … పూర్తిగా చదవండి

 • 07 Dec 2017

  నాకు పింఛను వచ్చేలా చూడండన్నా

  అనంత‌పురం: ‘నాపేరు భూలక్ష్మీ. ఈరన్నపల్లి మాది. నాభర్త ఆదెప్ప చనిపోయి ఏడాది అవుతోంది. వితంతు పింఛను కోసం ఇక్కడి అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. పలుమార్లు అనంతపురంలో గ్రీవెన్స్‌లో కూడా … పూర్తిగా చదవండి

 • 06 Dec 2017

  స్లాబ్‌ సిస్టం వచ్చేవిధంగా చర్యలు తీసుకోండి

  అనంత‌పురం: స‌్లాబ్ సిస్టం వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాడిపత్రి గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వారు వైయ‌స్ జగన్‌ని కలిసి వినతిపత్రం … పూర్తిగా చదవండి

 • 06 Dec 2017

  జగనన్నా.. జ‌నం మీ వెంటే

  అనంత‌పురం: అన్నా ఆరోగ్యం జాగ్రత్త..ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయినా జనం మీ వెంటే ఉన్నారు. బాబు పాలన పోవాలి...రాజన్న రాజ్యం రావాలి’...అంటూ పామిడి మండలం మిడుతూరుకు చెందిన యువకులు … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com