Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                 
జనగలం
 • 10 Sep 2018

  అన్నొస్తాడు..ఉద్యోగాలిస్తాడు...

   వైయస్‌ జగన్‌ను కలిసిన యువతులువిశాఖః జగన్‌ అన్నయ్యను కలవడం చాలా సంతోషంగా ఉందని విశాఖ యువతులు అన్నారు. ఆయనతో సెల్ఫీ దిగడం జీవితంలో మరిచిపోలేమన్నారు. చంద్రబాబును ఇక నమ్మమని తేల్చిచెప్పారు. … పూర్తిగా చదవండి

 • 08 Sep 2018

  ఐటిడిఏ పరిధిలో స్పెషల్‌ డీఎస్సీ ప్రకటించాలి

  విశాఖ జిల్లాః ఏజెన్సీలో సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు జననేత వైయస్‌ జగన్‌కు విన్నవించారు.  పాడేరు ఐటిడిఏ పరిధిలో 11 మండలాల్లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు తగ్గటుగా ఉపా«ధ్యాయులను నియమించడంలేదన్నారు. నిరుద్యోగుల … పూర్తిగా చదవండి

 • 08 Sep 2018

  అదంతా మహానేత వైయస్‌ఆర్‌ చలువే..

  విశాఖ జిల్లాః నేడు  అర్చకులు,పురోహితులు కడుపు నిండా అన్నం తింటున్నారంటే మహానేత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన సంస్కరణలే కారణమని ఉత్తరాంధ్ర అర్చకుల సంఘం నాయకులు దీక్షితులు అన్నారు.87 … పూర్తిగా చదవండి

 • 04 Sep 2018

  వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

  విశాఖ జిల్లాః జననేత జగన్‌కు పాదయాత్రకు పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారని, 2019లో అత్యధిక మెజార్టీతో వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ నేత అన్నంరెడ్డి ఆదీప్‌ రాజ్‌ అన్నారు. … పూర్తిగా చదవండి

 • 04 Sep 2018

  జగన్‌ మావయ్యతో చిన్నారుల సెల్ఫీ

  జగన్‌ మావయ్య అంటూ చిన్నారులు ఆప్యాయంగా పలుకరించడంతో వైయస్‌ జగన్‌ మురిసిపోతున్నారు. పెద్దసంఖ్యలో చిన్నారుల సైతం జననేతపై అభిమానం చూపించి సెల్ఫీలు దిగుతున్నారు. చిన్నారులను జగన్‌ మురిపెంగా హత్తుకుని వారిని … పూర్తిగా చదవండి

 • 04 Sep 2018

  స్కూళ్లలో కనీస సౌకర్యాలు కరువు

  విశాఖ: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కోరారు. మంగళవారం సంతపాలెం వద్ద విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే వైయస్‌ … పూర్తిగా చదవండి

 • 03 Sep 2018

  మత స్వేచ్ఛ లేదు

  విశాఖ: రాష్ట్రంలో మత స్వేచ్ఛ లేదని, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని చర్చీ ఫాదర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో తమ సమస్యలు పరిష్కరించాలని చర్చి ఫాదర్లు వైయస్‌ … పూర్తిగా చదవండి

 • 03 Sep 2018

  సాయం చేసి ఆదుకోండి సారూ..

  చేతికి అందొచ్చిన కుమారుడు నరాల బలహీనతతో బాధపడుతున్నాడని మాడుగుల నియోజకవర్గానికి చెందిన సత్యవతి అనే మహిళ జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి మొరపెట్టుకుంది. భర్త కూడా కదలలేని స్థితిలో ఉన్నాడని, … పూర్తిగా చదవండి

 • 03 Sep 2018

  ప్రజల ఆశ..శ్వాస..జననేత జగనే...

   టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన వృద్ధురాలు అన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం … పూర్తిగా చదవండి

 • 03 Sep 2018

  గిట్టుబాటులేక కూలీ పనులకు వెళ్తున్నాం..

  విశాఖ : చెరకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో  కూలీపనులు చేసుకుంటున్నామని విశాఖ జిల్లా మాడగుల నియోజకవర్గం  ౖరైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు … పూర్తిగా చదవండి

 • 01 Sep 2018

  బాబు హమీలు నీటిమూటలు

  వైయస్‌ జగన్‌కు బాధలు చెప్పకున్న రైతులుచంద్రబాబు హమీలు నీటిమూటలని విశాఖ జిల్లా చోడవరం నియోజవర్గం రైతులు మండిపడుతున్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రుణమాఫీ చేస్తానని … పూర్తిగా చదవండి

 • 27 Aug 2018

  బాబొచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ లేదు

  వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థులువిశాఖ: బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు మోసం చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదని, ప్రైవేట్‌ ఉద్యోగాలు … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com