Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                               తుని ప‌ట్ట‌ణం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు ఏవి?: త‌మ్మినేని సీతారాం                               బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది: త‌మ్మినేని సీతారాం                 
జనగలం
 • 18 Dec 2017

  చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది మేమే

   అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది తామే అని అఖిలభారత గాండ్ల కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. సోమవారం గాండ్ల కులస్తులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. … పూర్తిగా చదవండి

 • 17 Dec 2017

  పెన్షన్‌ అడిగితే కాళ్లు పట్టుకోమంటున్నారు

  అనంతపురం: నా పేరు కుల్లాయప్ప, మాది బత్తులపల్లి గ్రామం. దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నాకు వికలాంగుల పెన్షన్‌ కింద రూ. 5 వందలు వచ్చాయి. చంద్రబాబు రాగానే … పూర్తిగా చదవండి

 • 16 Dec 2017

  చంద్రబాబు నిండా ముంచాడు

  అనంతపురం: ఎన్నో హామీలిచ్చి మాతో ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నిండా ముంచాడు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని మాకున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 16 Dec 2017

  ఒక్కో పథకాలన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నాడు

  అనంతపురం: ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధి గాంచింది. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలకు ప్రత్యేక పథకాలు తీసుకువచ్చారు. ఎన్‌హెచ్‌డీ, చేనేత పాస్‌పుస్తకం, పెన్షన్, డ్వాక్రా రుణాలు, వర్క్‌షెడ్‌లు అనేక పథకాలు అమలులో … పూర్తిగా చదవండి

 • 14 Dec 2017

  మీడియాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

  అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కార్పొరేషన్ల తరహాలో మీడియాకు కూడా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని జ‌ర్న‌లిస్టులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. చిన్మయనగర్‌ సమీపంలో  … పూర్తిగా చదవండి

 • 13 Dec 2017

  పింఛ‌న్ రాదు పొమ్మంటున్నార‌న్నా..

   అన్నా.. నేను ఆటో డ్రైవర్‌ని, నాకు ఇద్దరు కుమార్తెలు.. ఎనిమిదేళ్ల నా పెద్ద కుమార్తె హుమేరాకు పుట్టుకతో కంటిచూపు లేదు. మాటలు వినబడకపోవడంతో పాటు మతిస్థిమితం కూడా సరిగా లేదు. … పూర్తిగా చదవండి

 • 13 Dec 2017

  ఈడిగలను ఆదుకోండి

  అనంత‌పురం: అభివృద్ధిలో వెనుక‌బ‌డిన ఈడిగ‌ల‌ను ఆదుకోవాల‌ని ఆ సంఘం నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. టీడీపీ ప్రభుత్వం ఈడిగలకు తీరని అన్యాయం చేస్తోందని ఈడిగ(గౌడ) సంక్షేమ సంఘం ప్రతినిధులు వైయ‌స్‌ … పూర్తిగా చదవండి

 • 12 Dec 2017

  ఊరూరా స‌మ‌స్య‌లే

  అనంత‌పురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా కూడా త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, ఫీజులు … పూర్తిగా చదవండి

 • 12 Dec 2017

  ఆర్టీసీని బతికించండ‌న్నా..

  అనంత‌పురం: అద్దె బస్సులోకు కండక్టర్లు లేకుండా ప్రైవేటు డ్రైవర్లకే టిమ్స్‌ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆదాయం కోల్పోతోంది. తద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. పల్లెల సర్వీసులను సైతం దశల వారీగా … పూర్తిగా చదవండి

 • 12 Dec 2017

  జ‌గ‌న‌న్న‌ను చూడాల‌ని..

  అనంత‌పురం:  అతని పేరు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్‌. వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం అధికార రాష్ట్ర ప్రతినిధి. నెల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను ఎడమకాలు విరిగిపోయింది. వెంటనే ఆపరేషన్‌ … పూర్తిగా చదవండి

 • 09 Dec 2017

  బాబు పాలనపై మహిళల ఆగ్రహం

   అనంతపురం: చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లా శింగనమల మండల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపినేనిపాలెం మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ రుణాలు … పూర్తిగా చదవండి

 • 07 Dec 2017

  నాకు పింఛను వచ్చేలా చూడండన్నా

  అనంత‌పురం: ‘నాపేరు భూలక్ష్మీ. ఈరన్నపల్లి మాది. నాభర్త ఆదెప్ప చనిపోయి ఏడాది అవుతోంది. వితంతు పింఛను కోసం ఇక్కడి అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. పలుమార్లు అనంతపురంలో గ్రీవెన్స్‌లో కూడా … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com