Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
జనగలం
 • 25 Jun 2018

  ఆర్థిక స్థోమ‌త లేదు

  తూర్పు గోదావ‌రి:  గుండెకు సంబంధించిన వైద్యం హైదరాబాద్‌ నిమ్స్‌లో రాజన్న హయాంలో ఉచితంగా చేయించుకున్నా. ప్రస్తుతం నాకు హర్ట్‌లో హోల్‌ ఉంది. ఇప్పుడు వైద్యానికి వెళితే ఉచితంగా చేయడం లేదు’ … పూర్తిగా చదవండి

 • 25 Jun 2018

  కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలి

   తూర్పుగోదావరి : ‘కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలన్నా’ అంటూ రాజోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్న పోతుమూడి అలివేలుమంగతాయారు జగన్‌కు విజ్ఙప్తి చేశారు. 17 ఏళ్లుగా … పూర్తిగా చదవండి

 • 21 Jun 2018

  స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాలి

  తూర్పు గోదావ‌రి: 14 ఏళ్ల నుంచి చాలీచాలని జీతంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని ఆదుకో అన్నా అని ఆశ కార్యకర్తలు వైయ‌స్ … పూర్తిగా చదవండి

 • 21 Jun 2018

  యానిమేట‌ర్‌గా తొల‌గించారు

   తూర్పు గోదావ‌రి: గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పనిచేశాననే వంకతో టీడీపీ నాయకులు తనను యానిమేటర్‌గా తొలగించారని మానేపల్లికి చెందిన మద్దుల వరలక్ష్మి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయింది. … పూర్తిగా చదవండి

 • 20 Jun 2018

  విజ‌య‌మ్మ‌గా నామ‌క‌ర‌ణం

   తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం చాకలిపాలెం వ‌ద్ద ఓ … పూర్తిగా చదవండి

 • 19 Jun 2018

  వైయ‌స్ జగన్‌ సీఎం కావాలని..

  తూర్పుగోదావరి :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం సాధించాలంటే ఆయన తనయుడు వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్వతీపురం నుంచి తిరుపతి మీదుగా ఇడుపులపాయ వరకు రొంప‌ల్లి తిరుప‌తిరావు సైకిల్‌పై 1450 … పూర్తిగా చదవండి

 • 19 Jun 2018

  ఈ సారి జ‌గ‌న్ సీఎంగా వ‌స్తారని..

  తూర్పు గోదావ‌రి:  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పి.గన్నవరం సమీపానికి వచ్చిన  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి  పవిత్రగ్రంథమైన బైబిల్‌ను బçహూకరించాను. గతంలో ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా బైబిల్‌ను బహుకరించాను. మళ్ళీ వచ్చినప్పుడు … పూర్తిగా చదవండి

 • 18 Jun 2018

  ఈ ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు లేవు

  తూర్పు గోదావ‌రి:  అన్నా..పేరుకే మేము ఆశ కార్యకర్తలం. మాకు ఈ ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు లేవు. ప్రభుత్వం మాతో గొడ్డు చాకిరీ చేయించుకుంటోంది. ప్రస్తుత ప్రభుత్వం మా బతుకులు మారేందుకు … పూర్తిగా చదవండి

 • 18 Jun 2018

  నిరుపేద కాపులకు రుణాలు ఇవ్వడం లేదు

   తూర్పుగోదావరి :‘కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపులను బీసీ–ఎఫ్‌గా గుర్తిస్తున్నామని కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుని కాపులకు బీసీ– ఎఫ్‌గా ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. … పూర్తిగా చదవండి

 • 14 Jun 2018

  స్పాన్సర్‌షిప్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

  తూర్పుగోదావరి : క్రీడల్లో ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేక క్రీడల్లో రాణించలేకపోతున్నాం. తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు ఏషియన్‌ గేమ్స్‌ ఎంపికలో ఇండోనేషియా వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్‌ లేక తీవ్ర ఇబ్బందులు … పూర్తిగా చదవండి

 • 14 Jun 2018

  రాయితీని రైతులకు ఇవ్వలేదు

  పశ్చిమగోదావరి : వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలపై ఇచ్చే ఆరు శాతం వడ్డీ రాయితీని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలుపుదల చేసింది. నేటికీ ఆ రాయితీని … పూర్తిగా చదవండి

 • 13 Jun 2018

  మా భూమి లాగేసుకున్నారు

  ప‌శ్చిమ గోదావ‌రి: అన్నా నాకు మిలట్రీ కోటాలో ఐదెకరాలు భూ మి కేటాయించినట్టు పాస్‌బుక్‌ కూడా ఇచ్చా రు. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించమని అడిగినా చూపించలేదు. ఏడాది … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com