Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి: - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు                               చట్టాలు తెలియనిది మాకా..?చంద్రబాబుకా..?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                               ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                  
టాప్ స్టోరీస్
 • 20 Feb 2018

  దళిత తేజం కాదు.. దళిత నిస్తేజం

  విజయవాడ : దళిత తేజం కార్యక్రమానికి దళిత నిస్తేజం అని పేరుపెట్టుకుంటే బాగుండేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  పార్టీ అభివృద్ధికి కృషి చేయండి

  వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అభివృద్ధికి ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ప‌నిచేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్ జిల్లా, ఓబుల‌వారి మండ‌లం, … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

  ఒంగోలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండగలా చేస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాల తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. ప్రకాశం … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  నా ధ్యాసంత రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే

  –  చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం లేదు– రైతులు, మహిళలు, నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడు– బాబు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోవడం లేదు– చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు

  –ప్రత్యేక హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే– టీడీపీ–జనసేన ప్రయత్నాలు పక్కదారి పట్టించేలా ఉన్నాయి– అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీకి పవన్‌ చెప్పరా?– హోదా సాధనకు ఐక్య ఉద్యమం అవసరంl– … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  రైతుల‌ను ఆదుకుంటాం

  - ప్ర‌తి ఏటా రైతుల ఖాతాల్లో రూ.12,500-  ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ ఒంగోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి

  అమ‌రావ‌తి: భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  బాబును ప‌వ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు?

  ఆత్మ‌కూరు: ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు నాలుగేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌ని నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  మోసం బాబు నైజం

  * క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిద‌గ్గ‌ర క‌ట్టే ఫ్లైఓవ‌ర్ నిర్ణీత గ‌డువులోపు పూర్తి అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు* ఒక్క ఫ్లైఓవ‌ర్ క‌ట్ట‌డానికే తంటాలు.. ఇక రాజ‌ధాని ఎలా నిర్మిస్తారు?విజ‌య‌వాడ‌: అబ‌ద్ధాలు చెప్ప‌డం.. … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ ముందుకు వెళ్తున్న జ‌న‌నేత‌

  ఒంగోలు: పాద‌యాత్ర‌గా వ‌స్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. బాబు పాల‌న‌లో ప‌డుతున్న … పూర్తిగా చదవండి

 • 20 Feb 2018

  బాబు అంటే పవన్ కు భయమా?

  విజ‌య‌వాడ‌: చ‌ంద్ర‌బాబు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భ‌య‌మా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబుపై పోరాడాల్సిన వ్య‌క్తి ప్ర‌తిప‌క్షాన్ని … పూర్తిగా చదవండి

 • 19 Feb 2018

  కాబోయే ముఖ్యమంత్రి జగనన్నే

  ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డే అని ముస్లిం మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెద వెంకన్నపాలెంలో ముస్లిం … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com