Printed on 24-06-2018 20:07:34 PM

పెద్దపాడులో ఘ‌న స్వాగతం
 
 నెల్లూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి 86వ రోజు ప్రజాసంకల్పయాత్ర  మంగళవారం ఉదయం  ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దపాడు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు, పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.