Printed on 21-09-2018 13:33:49 PM

ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర
ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించారు.  జలదంకి మండలం  కొత్తపాలెం దగ్గర ఉదయగిరి నియోజకవర్గంలో అడుగిడారు. స్థానిక ప్రజలు హారతి పట్టి నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు.  తూర్పుదుడ్లకొన మీదుగా  పాదయాత్ర కొనసాగుతోంది.