Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                               చంద్రబాబు అవినీతి వేయి తలల విషనాగులా ప్రజలను కాటేస్తోందిః భూమన                               సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి మృతికి వైయస్ జగన్ సంతాపం                               మూడేళ్లలో చంద్రబాబు రూ. 4లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడుః భూమన                               అధికార పార్టీ నాయకులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారుః అంబటి                               టీడీపీ నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారుః అంబటి                 

పార్టీ స్పీక్
ప్రొఫైల్

Share

YS Rajashekar Reddyచెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు... ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. వ్యవసాయం దండగంటూ కొంతమంది బాబులు ఈసడించినా, దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించారు. ఆయన జీవితం ఎందరో నాయకులకు పాఠ్యపుస్తకం. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 

 


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com