Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా రాజధానిలో ఇంతవరకు ఒక్క ఇటుక కూడ పడలేదుః వైయస్సార్సీపీ                               అసెంబ్లీలో చంద్రబలి సినిమా..అరచేతిలో వైకుంఠంలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               రాజధాని నిర్మించే సామర్థ్యం వైయస్ జగన్ కే ఉందిః వైయస్ జగన్                               బీసీ సంక్షేమంపై చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ                               ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా                               వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ మద్దతు                               ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ వాకౌట్                               ఆడియో టేపుల్లో రికార్డైన మనవాళ్లు భ్రీపుడ్ మీ వాయిస్ తనదో కాదో బాబు చెప్పాలిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారుః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు                 

పార్టీ స్పీక్
పార్టీ జెండా

Share

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత, అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మాతృమూర్తి వైయస్ విజయమ్మగార్లు లాంఛనంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పేదప్రజల ఆకాంక్షలకు, పార్టీ ఆలోచనా విధానానికి ప్రతీకగా పార్టీ జెండా రూపుదిద్దుకుంది.

పార్టీ జెండాలో నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు నిలువుగా ఉన్నాయి. నీలం రంగు యువతకు, తెలుపు రంగు దళితులకు, ఆకుపచ్చ రంగు రైతులకు ప్రతీకలుగా ఉన్నాయి. మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న వైయస్ఆర్ చిత్రం ఉంది. ఆయన చుట్టూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ప్రధానమైన తొమ్మిది పథకాలు నవరత్నాల్లా ఉన్నాయి. (ఇందిరమ్మ ఇళ్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్, భూ పంపిణీ, ఆరోగ్యశ్రీ, పావలావడ్డీ, పింఛన్లు) ఇవన్నీ తొమ్మిది గుర్తులతో ఉంటాయి.

ఇడుపులపాయలో రాష్ట్రం నలుమూలలనుంచి మాత్రమే కాక దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చిన అశేష జనసందోహం నడుమ పార్టీ జెండా ఆవిష్కృతమైంది. కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి వీరంతా సాక్ష్యంగా నిలిచారు. రామరాజ్యాన్ని తలపించిన రాజశేఖరుడి పాలనను మళ్లీ తెస్తానని జెండా సాక్షిగా జగన్ హామీ ఇచ్చారు. 


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com